ఎన్నిసార్లు ఓడించినా ఆయనకు బుద్ధి రాలేదు
సాక్షి, నెల్లూరు:  వెంకటాచలం మండలంలో జరిగిన గొడవకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే  కాకాణి గోవర్ధన్‌రెడ్డి  అన్నారు. అది కేవలం కుటుంబ సభ్యుల మధ్య గొడవ మాత్రమేనని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేకే వైఎస్సార్‌ సీపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని టీడ…
ఎంతగానో ఎదురుచూస్తున్నా: మహిళా క్రికెటర్‌
తన జీవితాన్ని వెండితెరపై వీక్షించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నానని భారత మహిళా క్రికెట్‌ దిగ్గజం  మిథాలీ రాజ్‌  అన్నారు. తన కథను ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు వయాకామ్‌ 18 సంస్థకు కృతఙ్ఞతలు తెలిపారు. భారత మహిళా క్రికెట్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన మిథాలీ రాజ్‌ జీవితం ఆధారంగా.. ‘…
టీమిండియా ‘సూపర్‌’ విజయం
హామిల్టన్‌:  న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ‘సూపర్‌’ విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి విజయం  కోహ్లి  సేననే వరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కి…
Image
బాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారు : కన్నబాబు
సాక్షి, కాకినాడ :  కాపు మహిళల కోసం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి  కురసాల కన్నబాబు  ధన్యవాదాలు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కాపులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్…
ఒక్కసారి మా వాళ్లు తిరగబడితే పరిస్థితేంటో తెలుసుకోండి: చంద్రబాబు
కర్నూలు: చంద్రబాబు కర్నూలులో రెండోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దివ్యాంగులకు మొదటి నుంచి అండగా ఉన్నది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 640 దాడులు జరిగాయన్నారు. టీడీపీ నేతలపై దాడులు చేస్తుంటే సీఎం పైశాచిక ఆన…
‘ఇక మన ఎకానమీని దేవుడే కాపాడాలి’
న్యూఢిల్లీ : భవిష్యత్‌లో జీడీపీ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు సంకేతం కాబోవని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ఆర్థిక విధానాలు చూస్తుంటే ఇక మన ఆర్థిక వ్యవస్థను దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు. దిగు…